SRPT: జిల్లా కేంద్రంలో జరిగిన డీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో గరిడేపల్లి మండల పార్టీ అధ్యక్షులు త్రిపురం అంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 6వ తేదీ నుంచి జరగనున్న సమగ్రసర్వే ద్వారా సామాజికంగా,ఆర్థికంగా వెనుకబడిన బడుగు బలహీన వర్గాల వారికి తగిన న్యాయం జరుగుతుందని అన్నారు.గొప్ప నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.