SRD: ఝరసంఘం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమగ్ర ఇంటి ఇంటి కుటుంబ సర్వే కార్యక్రమాన్ని శాసనసభ్యుల కోనింటి మాణిక్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,మాజి మండల పార్టీ అధ్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.