WNP: మహిళలలు పనిచేసే చోట ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడితే అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేయాలని వనపర్తి మహిళా సాధికారత కేంద్ర జెండర్ స్పెషలిస్ట్లు శ్రీవాణి, సలోమి అన్నారు. డిడబ్ల్యు ఓ లక్ష్మమ్మ ఆదేశానుసారం రేవల్లి మండల ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాలలో ఐసీసీ కమిటీలను ఏర్పాటు చేశారు. మహిళలకు రక్షణగా ఆఫీసులలో కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.