HYD: దీపావళి పండుగ సందర్భంగా గురువారం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే. లక్ష్మణ్ చార్మినార్భా గ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అసమానతల చీకట్లను పారద్రోలి తోటి వారి జీవితాల్లో వెలుగులు పంచేలా దీపావళి పండుగ జరుపుకోవాలని సూచించారు.