MDK: పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం గురుకుల హాస్టల్ విద్యార్థుల కాస్మోటిక్ చార్జీలను పెంచిందని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్ అన్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులో శుక్రవారం జీవో నంబర్ 9ను విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశోక్, శివకుమార్, దత్తు పాల్గొన్నారు.