ఖమ్మం: బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం వల్లే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచలేదని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి లింగాల కమల్ రాజు అన్నారు. బుధవారం రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నందు సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలపై రూ. 18,500 కోట్ల భారాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆపిందని ఆయన పేర్కొన్నారు.