NRML: ఫ్రైడేడ్రైడే కార్యక్రమాలు పక్కాగా నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎంపీ ఓ గోవర్ధన్ అన్నారు. శుక్రవారం దిలావర్పూర్ మండల కేంద్రంలో సిబ్బంది చేపట్టిన డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఇంటి పరిసరాలలో ఉన్న కుండీలు, వాడుకలో లేని వస్తువుల్లో ఉన్న నీటి నిల్వలను పరిశీలించి, అందులో దోమలు ఏ విధంగా వృద్ధి చెందుతున్నాయో అవగాహన కల్పించారు.