SRPT: తుంగతుర్తి నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే సామేలు పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని మోత్కూరు, అడ్డగూడూరు, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, తుంగతుర్తి మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని మార్కెట్ యార్డులోని హమాలీలకు, దడ్వాయిలకు బట్టలను పంపిణీ చేయనున్నారు.
Tags :