NRPT: మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో నవంబర్ 3, 4 తేదీలలో జరుగే సీపీఎం జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని గురువారం మాగనూరు, కొత్తపల్లి గ్రామాలలో సీపీఎం పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నర్సింలు, నరేష్, వెంకటయ్య, ఆంజనేయులు, ప్రకాష్, పాల్గొన్నారు.