MBNR: మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయిని రాష్ట్రస్థాయి అవార్డు వరించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా యువ టూరిజం క్లబ్బులను ఏర్పాటు చేసినందుకుగాను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కలెక్టర్ అవార్డు అందుకొనున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కలెక్టర్కు అవార్డును ఇవ్వనున్నారు.