WGL: వరంగల్ 27వ డివిజన్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు వన్నాల వెంకటరమణ, జిల్లా ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్ కుమార్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపిస్తూ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని చెప్పారు.