KMR: ఎల్లారెడ్డి మండల గిరిజన మోర్చ అధ్యక్షుడిగా రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు నవీన్ నాయక్, ప్రధాన కార్యదర్శి నరేశ్ నాయక్ తెలిపారు. ఉపాధ్యక్షుడిగా సర్జన్, ప్రధాన కార్యదర్శులుగా పూల్ సింగ్, నవీన్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు నర్సింలు తదితరులు పాల్గొన్నారు.