KNR: సుడా పరిధిలోని ప్రజలు ఎల్ఆర్ఎస్ ను సద్వినియోగం చేసుకోవాలి. ఎల్ఆర్ఎస్ ఉంటేనే నూతన ఇంటి నిర్మాణం కోసం అనుమతి పొందే అవకాశం అని సుడా చైర్మన్,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. అంగారికా టౌన్ షిప్ లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం అని తెలిపారు.