KMR: బాన్సువాడ పట్టణానికి చెందిన పలువురు యువకులు బుధవారం అధ్యక్షుడు సయ్యద్ ఖాన్ సమక్షంలో ఎంఐఎం పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన వారు ఖలీల్, సమీర్, కైఫ్, కాజా, నాయకులు నవాబ్, షరీఫ్, అబ్దుల్ రహీం, లయాక్, హుస్సేన్, ఫిరోజ్, అహ్మద్, కృష్ణ, అన్వర్, తదితరులు పాల్గొన్నారు.