NRML: ఎస్సీఈఆర్టీ సహకారంతో విల్ టు కెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ డైరెక్టర్ రామేశ్వర్ గౌడ్ ఆదివారం జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయులతో స్థానిక ఏం రెడ్డి కాలనీ క్లబ్ హౌస్లో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 40 రోజుల నుండి నిర్వహిస్తున్న ఆన్లైన్ క్లాసుల సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం వారిని ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించి మెమొంటోను బహుకరించారు.