ఆరోగ్య సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకొని శనివారం నారాయణపేట అర్బన్ హెల్త్ సెంటర్లో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. ప్రజలు తమ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. సిబ్బంది పాల్గొన్నారు.