NRML: అప్రమత్తతతోనే క్యాన్సర్‌ను పూర్తిగా నివారించవచ్చని లయన్స్ క్లబ్ సభ్యులు అన్నారు. నిర్మల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వాకర్స్ సభ్యులకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు. ఇందులో వాకర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.