WNP: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం చిట్యాలలోని చేయూత అనాధాశ్రమంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ మాట్లాడుతూ.. విద్యా హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు లక్ష్యం నిర్ధారించుకొని శ్రద్ధతో చదవాలన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.