SRD: ఇటీవల కురిసిన వర్షాలకు రాత్రివేళ ఉష్ణోగ్రతలు తగ్గి పత్తి పంటపై కాయ కుళ్లు తెగుళ్లు ఆశించిందని ఖేడ్ ADS నూతన కుమార్ తెలిపారు. దీని నివారణకు ప్లాంటమైసిన్ /సైట్లో సైక్లిన్ 1gm 10lts నీళ్లలో కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. అదేవిధంగా ఆకుమచ్చ తెగులు నివారణకు ప్లాంటోమైసిన్తోపాటు, కాపర్ ఆక్సిడ్ 30gm,10lt నీళ్లలో కలిపి పిచికారి చేయాలన్నారు.