• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Puvvada ajay:బండి సంజయ్ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయండి: పువ్వాడ అజయ్

పదో తరగతి కొశ్చన్ పేపర్ లీకేజీ ఇష్యూపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు. బండి సంజయ్ లోక్ సభ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

April 5, 2023 / 08:57 PM IST

Bandi Sanjay Arrest: బండి సంజయ్‌కి 2 వారాల రిమాండ్, కరీంనగర్ జైలుకు తరలింపు

బండి సంజయ్ కు హన్మకొండ మొదటి సెషన్స్ కోర్టు జడ్జి రెండు వారాల రిమాండ్ విధించారు. ఆయన తరఫు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ రాకుంటే ఖమ్మం జైలుకు తరలించవచ్చు.

April 5, 2023 / 09:29 PM IST

Hyderabadలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

హైదరాబాద్‌లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. బలంగా ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలిలో వర్ష ప్రభావం ఉంది.

April 5, 2023 / 08:39 PM IST

Etala rajender:మొబైల్‌లో ఎర్ర బటన్, పచ్చ బటన్ మాత్రమే తెలుసు: ఈటల

పదో తరగతి హిందీ పేపర్ లీక్‌కు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓ టీవీ డిబెట్‌లో మాట్లాడారు. ఈటల రాజేందర్‌కు కూడా కొశ్చన్ పేపర్ వచ్చిందని అడగగా.. తనకు మొబైల్‌లో ఎర్ర బటన్, పచ్చ బటన్ మాత్రమే తెలుసు అని తెలిపారు.

April 5, 2023 / 08:02 PM IST

Supreme Court: ఈడీ, సీబీఐ దుర్వినియోగంపై ప్రతిపక్షాలకు షాక్, తప్పు చేశామన్న ఓవైసీ

సీబీఐ, ఈడీలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా పద్నాలుగు విపక్ష పార్టీలకు సుప్రీం కోర్టులో భారీ షాక్ తగిలింది.

April 5, 2023 / 06:53 PM IST

Vijay Shanti: BRS వాళ్లు తప్పు చేసి బీజేపీపై నెడుతున్నారు

రాష్ట్రంలో మొన్న జరిగిన TSPSC గ్రూప్ 1 పరీక్ష సహా అనేక ఎగ్జామ్స్ లీక్ చేసిన కేసుల్లో కేసీఆర్(KCR) ఫ్యామీలీ హస్తం ఉందని విజయ శాంతి(Vijay Shanti) ఆరోపించారు. వాళ్లు చేసిన తప్పులను పక్కదారి పట్టించేందుకే కొత్తగా ఈ నాటకం ఆడుతున్నారని ఆమె అన్నారు. ఇంకా కేసీఆర్ లక్ష కోట్ల సంపాదన గురించి కూడా ప్రస్తావించారు.

April 5, 2023 / 06:55 PM IST

Bandi Sanjay Arrest: తెలంగాణలో పరిస్థితి ఏంటి… ఫోన్ చేసి ఆరా తీసిన అమిత్ షా

బండి సంజయ్ అక్రమ అరెస్ట్ పైన అమిత్ షా ఆరా తీసినట్లు ఆ పార్టీ నేత ఎన్ రామచంద్ర రావు ట్వీట్ చేశారు.

April 5, 2023 / 06:31 PM IST

Kcrకు అంత డబ్బు ఎక్కడిదీ..? అర్వింద్

సీఎం కేసీఆర్‌కు అంత డబ్బు ఎక్కడిది అని ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. లక్షల కోట్లను ఆయన ఎలా సంపాదించారని అడిగారు.

April 5, 2023 / 06:13 PM IST

Bandi Sanjay: టెన్త్ పేపర్ లీక్ కేసులో ఏ1గా బండి సంజయ్

తెలంగాణలో సంచలనంగా మారిన టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో పోలీసులు బండి సంజయ్ ని ఏ1గా రిమాండ్ రిపోర్టులో ప్రకటించారు. ఏ2గా ప్రశాంత్, ఏ3 మహేష్, ఏ4 శివగణేష్ గా పేర్కొన్నారు.

April 5, 2023 / 06:14 PM IST

Hanuman జయంతి.. నగరంలో భారీ బందోబస్తు..!

Hanuman Jayanthi : హనుమాన్ జయంతి సందర్భంగా రేపు హైదరాబాద్ నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హనుమాన్ శోభయాత్రకు ఇప్పటికే హిందూ సంఘాలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.

April 5, 2023 / 05:20 PM IST

BJP vs BRS: మోడీపై కేటీఆర్ ట్వీట్, బీజేపీ దిమ్మతిరిగే వీడియో!

తెలంగాణలో కేసీఆర్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని, పెద్ద ఎత్తున కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయని బీజేపీ తెలంగాణ ట్వీట్ చేసింది.

April 5, 2023 / 04:47 PM IST

MLA Raghunandan Rao: 2 గంటల తర్వాత లీక్ ఏంటి.. రఘునందన్ ప్రశ్న

మనమంతా పదో తరగతి పరీక్షలు రాసే ఇక్కడకు వచ్చామని, పరీక్ష ప్రారంభమైన రెండున్నర గంటల తర్వాత బండి సంజయ్ వాట్సాప్ కు ప్రశ్నాపత్రం వచ్చిందని, కానీ అరగంటలో అది లీక్ కావడం ఏమిటని రఘునందన రావు ప్రశ్నించారు.

April 5, 2023 / 04:18 PM IST

Minister Koppula Eshwar ఆరోపణలు..! పేపర్ లీక్ లో బండి పాత్ర..

Minister Koppula Eshwar : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌ను ఎట్టకేలకు పోలీసులు ధృవీకరించారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, వాట్సాప్ లలో ప్రచారం అంశంలో ఆయన హస్తం ఉందని తెలిపారు. వాటి ఆధారంగానే 5 సెక్షన్ల కింద బండిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

April 5, 2023 / 04:09 PM IST

Paper leak వెనక ఢిల్లీ పెద్దలు: బాల్క సుమన్

పేపర్ లీక్‌కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ బీజేపీ పెద్దలకు పేపర్ లీకేజీతో సంబంధం ఉందని కామెంట్ చేశారు.

April 5, 2023 / 02:44 PM IST

Minister Errabelli : దళితుల అభ్యున్నతికి జీవితాంతం పాటుపడిన బాబూ జగ్జీవన్‌రామ్‌ : మంత్రి ఎర్రబెల్లి

దేశంలో బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) తర్వాత దళిత వర్గాలకు ఆ స్ధాయి మహా వ్యక్తి బాబూ జగ్జీవనరామ్(Babu Jagjivanaram) అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ దళితుల ఆత్మబంధువుగా దళిత బందు పధకాన్ని అమలు చేస్తున్నరని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. దళితుల అభ్యున్నతికి తన జీవితాంతం పాటుపడిన జగ్జీవన్‌ రామ్‌ జయంతి జరుపుకుంటున్నామని చెప్పారు.

April 5, 2023 / 01:37 PM IST