MDCL: అల్వాల్ ఆరోగ్య కేంద్రంలో స్వస్తీ నారీ ప్రోగ్రాం జరుగుతుండగా పీవో డాక్టర్ శ్రీదేవి తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. చిన్నపిల్లలు, మహిళలకు ప్రత్యేకంగా వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తుండగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కొనసాగుతున్న పద్ధతిని పరిశీలించారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే, సర్వ జగత్తు ఆరోగ్యంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.