BHPL: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో BRS విజయం సాధించాలని మాజీ MLA GVR కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇవాళ BHPL మున్సిపాలిటీలోని 15వ వార్డు కాకతీయకాలనీ, 16వ వార్డు రాంనగర్, 4వ వార్డు కార్లమార్క్స్ కాలనీలలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వార్డుల అభ్యర్థుల ఎంపికలో కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.