RR: GHMC పరిధిలో ఇటీవల ప్రకటించిన డివిజన్ల పునర్విభజనలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని పలువురు కోరారు. డివిజన్లలో నెలకొన్న చర్యలు, వార్డుల పునర్విభజనలో మార్పులు, చేర్పులు గురించి మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మితో కలిసి GHMC కమిషనర్ RV కర్ణన్‌ను ప్రధాన కార్యలయంలో కలిశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ వెంకట్ వినతిపత్రం అందచేశారు.