KNR: పద్మనగర్‌లో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మిస్తామన్న వేంకటేశ్వర స్వామి ఆలయం శిలాఫలకాలకే పరిమితమైందని కోట శ్యామ్‌కుమార్ మండిపడ్డారు. భక్తి పేరుతో ప్రజలకు ఆశ చూపి శంకుస్థాపనలు చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పుడు స్వామివారిని గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయానికి కేటాయించిన స్థలంలో “ఉత్తర ద్వార దర్శనం ఎక్కడ దీక్ష చేపట్టారు