ADB: ప్రతి ఒక్కరు ప్రకృతిని కాపాడే మట్టి గణపతులనే పూజించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ అన్నారు. వినాయక చవితి సందర్బంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా విత్తన గణపతిని ఇచ్చోడ మండలం ముక్ర బి గ్రామస్తులు బోథ్ ఎమ్మెల్యేకు అందజేశారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు.