SRD: సంగారెడ్డి పట్టణంలో అయ్యప్ప స్వామి బంగారు ఆభరణాల గోరేగింపు కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. బాలాజీ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి బైపాస్ రహదారులను శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం వరకు ఆభరణాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం ఆలయంలో మహా పడిపూజ కార్యక్రమాన్ని జరిపించారు.