TG: సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరారు. రేపు ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. ఎల్లుండి ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లనున్నారు. ఈ నెల 19 వరకు సీఎం సింగపూర్లో పర్యటించనున్నారు. సింగపూర్లో స్కిల్ వర్సిటీ భాగస్వామ్యంపై ఒప్పందాలు, పెట్టుబడులపై చర్చించనున్నారు. ఈ నెల 20 నుంచి 22 వరకు సీఎం బృందం దావోస్లో పర్యటించనుంది.