SDPT: హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్కతుర్తి-హుస్నాబాద్ మీదుగా సిద్దిపేట వరకు వెళ్తున్న జాతీయ రహదారి పనుల పురోగతి పై అధికారులతో ఆరా తీశారు. పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.