MLG: మేడారం జాతర కోసం గత 100 రోజులుగా మంత్రి సీతక్క ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లతో హైప్ సృష్టించారు. అభివృద్ధి పనులు వేగంగా సాగడం, భక్తుల్లో జాతర పట్ల ఉత్సాహాన్ని పెంచడంలో సీతక్క విజయవంతం అయ్యారు. మేడారంలోనే డ్రోన్ షాట్స్, సోషల్ మీడియాలో అప్డేట్స్, క్యాబినెట్ సమావేశాల ద్వారా యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడిపించడం ఆయన ప్రత్యేకత.