WGL: వరంగల్ జిల్లా కేంద్రంలో టీజీ కాటన్ ట్రేడర్స్ అండ్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. CCI ఎల్1, ఎల్2, ఎల్3 అసమతుల్య జాబ్‌వర్క్ అలాట్మెంట్, స్లాట్ బుకింగ్ సమస్యలు పరిష్కరించాలని గతంలో విజ్ఞప్తి చేశామన్నారు. స్పందన లేకపోవడంతో ఈ నెల 6 నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోలు నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు.