MDK: ఉమ్మడి మెదక్ జిల్లా సింగూర్ ప్రాజెక్టులో ఇన్ ఫ్లో 1976 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 633 క్యూసెక్కులు కొనసాగుతున్నదని ప్రాజెక్టు సంబంధిత AEE జాన్ స్టాలిన్ శుక్రవారం ఉదయం తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.456 టీఎంసీల వద్ద జలాలు నిల్వ ఉన్నట్లు చెప్పారు. ఎగువ ప్రాంతం నుంచి వరద హెచ్చు, తగ్గుదలు జరుగుతున్నట్లు చెప్పారు.