WGL: కురవి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆవిరి మోహనరావు కూతురు శ్రావణి వివాహ వేడుకల్లో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి వీరభద్రం, మార్కెట్ కమిటీ ఛైర్మన్ సుధాకర్, మండల కిసాన్ అధ్యక్షుడు అంబటి వెంకటనారాయణ, తదితరులు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.