SRD: రాజ్యాంగం రద్దుకు BJP ప్రయత్నిస్తుందని KVPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు ఆరోపించారు. సంగారెడ్డి లోని కేకే భవన్లో సెమినార్ గురువారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని విమర్శించారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మాణిక్యం పాల్గొన్నారు.