JGL: వెల్గటూర్ మండలం చెగ్యాంలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా విద్యుత్ సమస్యల పరిష్కారానికి మంగళవారం ఉదయం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలో విద్యుత్ సరఫరా, బిల్లింగ్, లోడ్ మార్పు, ట్రాన్స్ఫార్మర్ సమస్యలపై వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను అక్కడికక్కడే స్వీకరించి పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.