KMM: గ్రూప్ -2కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఖమ్మం జిల్లాలో 85 కేంద్రాలలో 28,101 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఇప్పటికే అభ్యర్థులను అధికారులు అప్రమత్తం చేశారు. ‘ఉదయం 10 గంటలకు పరీక్ష మొదలవుతుంది. అరగంట ముందే గేట్లు మూసివేస్తారు. నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించారు. సమయానికి చేరుకోవాలి’ అని సూచించారు.