NZB: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత 5 రోజుల క్రితం వరకు చలి తీవ్రత తగ్గి,సాధారణ స్థితికి చేరుకుంది. రానున్న 3రోజులలో వెదర్ స్టేషన్ల ఆధారంగా వాతావరణ వివరాలను అధికారులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలో వరుసగా 3 రోజులు 12°C, 12, 12.7°C లు నిజామాబాద్ జిల్లాలో 12.6°C, 11.7, 12.కనిస్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయన్నారు. చలి ప్రభావం మళ్ళీ పెరిగే అవకాశం ఉంది.