GDWL: సమాచార హక్కు పరిరక్షణ సమితికి జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నిషాక్ ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసి పూల మొక్కను అందించారు. సమాచార హక్కు చట్టం గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.