MBNR: ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వేపై కొందరు సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహమ్మదాబాద్ ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. సర్వే పేరుతో సైబర్ నేరస్తులు ఆన్లైన్లో లింకులు పంపుతున్నారని, ఫోన్ చేసి ఓటీపీ అడిగిన, ఇతర వివరాలు అడిగిన చెప్పరాదన్నారు.