HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా నవంబర్ 5వ తేదీలోగా ఓటర్ స్లిప్పుల పంపిణీ కార్యక్రమం పూర్తవుతుందని HYD ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. బీఎల్వో మాత్రమే వాటిని పంపిణీ చేయాలని, ఇతరులు ఎవరైనా పంపిణీ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఓటు వేయాలంటే ఎన్నికల సంఘం ఆమోదించిన 12 రకాల ఐడీల్లో ఫోటోతో కూడిన ఏదో ఒక ఐడీ తప్పనిసరి అన్నారు.