WGL: వర్ధన్నపేట పట్టణంలో సాధన సమితి పిలుపుతో వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ఈ బంద్‌కు ప్రజలు సహకరిస్తున్నారు. బంద్‌లో కాంగ్రెస్ నేతలు పాల్గొంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు వచ్చినట్లు సమాచారం. అలాగే బలవంతంగా షాపులు మూయిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించినట్లు తెలుస్తోంది.