AP: నెల్లూరు జిల్లా ఇసుకపల్లి బీచ్లో మరో మృతదేహం లభ్యమైంది. నిన్న ఈ బీచ్లో సరదాగా గడిపేందుకు ఆరుగురు విద్యార్థులు వెళ్లగా.. వారిలో నలుగురు గల్లంతయ్యారు. నిన్ననే మూడు మృతదేహాలు లభించగా.. ఈరోజు మరో మృతదేహం లభించింది. తీరం నీటిలో వీరు మునుగుతుండగా ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలకు గల్లంతైనట్లు సమాచారం.