NDL: కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లె సమీపంలో రెండు బైకులు శుక్రవారం సాయంత్రం ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు గాయపడ్డారు. మీర్జాపురం గ్రామానికి చెందిన ఉదయ్ కాంత్ బైకుపై స్నేహితులతో కలిసి తాడిపత్రికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో ఢీకొట్టింది. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. 108 వాహనంలో వారిని తాడిపత్రికి తరలించినట్లు అంబులెన్స్ సిబ్బంది గోపాల్ తెలిపారు.