NRPT: జిల్లా ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శిగా మరికల్ మండలం తీలేరు గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ను నియమించారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్, పాలమూరు మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ విజయ కుమార్‌లు పటేల్ శ్రీనివాస్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ముదిరాజ్ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.