AP: మాజీమంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఇవాళ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వీరు స్వామి వారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.