సీపీఐ శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా ఆదివారం ఖమ్మంలో జరుగుతున్న ప్రజాప్రదర్శన, బహిరంగ సభలకు తణుకు నుంచి బస్సుల్లో సీపీఐ శ్రేణులు. తరలివెళ్లారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ.. సీపీఐ వందేళ్ల ఉద్యమచరిత్ర త్యాగపూరితం సువర్ణాక్షరాలతో లిఖించదగిందన్నారు. ఖమ్మంలో జరుగుతున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు 40 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారన్నారు.