MNCL: ది స్కౌట్ అండ్ గైడ్స్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ కమిషనర్గా పాల్తీ రాజన్న నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ఎన్జీవో కమిషనర్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేశారు. జన్నారం మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన రాజన్నను కరీంనగర్ జిల్లా స్కౌట్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ కమిషనర్గా నియమించడం జరిగిందని తెలంగాణ స్టేట్ స్కౌట్ ఆర్గనైజింగ్ కమిషనర్ అశోక్ కుమార్ తెలిపారు.