మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతోంది. ‘VT-15’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జనవరి 19న టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు క్రేజీ పోస్టర్ పంచుకున్నారు.