JNG: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) ప్రజలకు, కార్యకర్తలకు మరింత చేరువయ్యే లక్ష్యంతో జిల్లాలో పార్టీ కార్యాలయం ప్రారంభించినట్లు TRP రాష్ట ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి WGL జిల్లా ఇంఛార్జ్ పల్లెబోయిన అశోక్ తెలిపారు. తీన్మార్ మల్లన్న ఆదేశాలతో శనివారం జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు. ప్రజా సమస్యల పరిష్కరమే లక్ష్యంగా తాము పనిచేస్తామన్నారు.