HYD: ఐఐఐటీ హైదరాబాద్ (IIIT-H) వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం యూజీసీ గుర్తింపు పొందిన ఆన్లైన్ ఎంఎస్సీ డేటా సైన్స్ కోర్సును ప్రారంభించింది. ఈ రెండేళ్ల కోర్సును ఉద్యోగం చేస్తూనే గరిష్టంగా నాలుగేళ్లలోపు పూర్తి చేయవచ్చు. విశేషమేమిటంటే, దీనికి ఎటువంటి ప్రవేశ పరీక్ష అవసరం లేదు. ఆసక్తి గల వారు ఫిబ్రవరి 12లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.