HYD: Ed.CET-2025 పరీక్షలో ఉత్తీర్ణులై మొదటి ఫేజ్-1 కాలేజీ పొందిన వారు, ఆయా కాలేజీలలో రిపోర్టు చేయడానికి గడువు మరో వారం రోజుల వరకు ఉండే అవకాశం ఉన్నట్లుగా ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నత వర్గాల సమాచారంగా తెలిసింది. ఆగస్టు 20వ తేదీన లాస్ట్ తేదీ అని ప్రకటించినప్పటికీ, అలాట్మెంట్ కాలేజీ ఫీజు చెల్లించడానికి ఇప్పటికీ వెబ్సైట్ ద్వారా అవకాశం కల్పించారు.